fbpx
HEALTH NEWS

ఈ ఒక్క కారణం వల్లే కరోనా వస్తే చనిపోతున్నారు మీరు ఈ తప్పు చేయకండి

ఈ ఒక్క కారణం వల్లే కరోనా వస్తే చనిపోతున్నారు మీరు ఈ తప్పు చేయకండి…కరోనా గురించి మొదటి రోజు నుండి Amarnath Vasireddy సార్ చాలా ధైర్యం ఇస్తూ దాని మీద అవగాహన కల్పిస్తున్నారు.. టీవీ ఛానల్స్, సోషల్ మీడియాలో వచ్చే భయం పురిగొల్పే వార్తలను ఆ రోజు నుండే దూరం పెట్టి మ్యాక్సిమం సార్ చెప్పిన మాటల వలనే ధైర్యంగా ఉంటున్నాను… భయం వంద రోగలకు కారణం అదే సగం మనిషిని చంపెస్తుంది.. జాగ్రత్తలు తీసుకోండి కానీ అది మీ దాక వచ్చిద్ది వస్తే ప్రాణం పోతుంది అనే గుడ్డి నమ్మకాన్ని వదిలిపెట్టండి.. సార్ చెప్పినట్టు చిన్న చిన్న సలహాలు పాటిద్దాం..
#StaySafe

Watch Video: