fbpx
Celebrities Entertainment TOLLYWOOD VIDEOS

సోషల్ మీడియాను షేక్‌ చేస్తున్న బాలయ్య డ్యాన్స్‌ వీడియో

ఆన్‌ స్క్రీన్‌ మాత్రమే కాదు ఆఫ్‌ స్క్రీన్‌ కూడా తన బిహేవియర్‌తో ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటాడు నందమూరి బాలకృష్ణ. తాజాగా ఈ నందమూరి నటసింహా మరోసారి సోషల్ మీడియాను షేక్‌ చేస్తున్నాడు. ఇటీవల ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌లో పాల్గొన్న బాలకృష్ణ, ఆ ఈవెంట్‌లో అదిరిపోయే స్టెప్పులతో అలరించాడు. ఆ డ్యాన్స్‌ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. సోషల్ మీడియాను షేక్‌ చేస్తున్న బాలయ్య.. వైరల్‌ అవుతున్న డ్యాన్స్‌ వీడియో..నందమూరి బాలకృష్ణ. డ్యాన్స్‌ వీడియో

 

WATCH VIDEO: