fbpx
NEWS

మీ ఇంట్లో ఆడపిల్ల ఉంటె ఒక పెద్ద గుడ్ న్యూస్ వచ్చింది

హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు… ఈ ఆర్టికల్ లో నేను మీకు మీ ఇంట్లో ఆడపిల్ల ఉంటె ఒక పెద్ద గుడ్ న్యూస్ తీసుకొచ్చాను. నేరుగా 27 లక్షలు రూపాయలను మీరు బెనిఫిట్ అయితే మీరు పొందవచ్చు. మనకి సెంట్రల్ గవర్నమెంట్ తరుపునుండి ఒక స్కీం అయితే వచ్చింది. ఈ స్కీం కి మీరు అప్లై చేసుకొని, నేరుగా 27 లక్షలను బెనిఫిట్ ని అయితే మీరు పొందవచ్చు. మనం ఈ ఆర్టికల్ లో డీటెయిల్ గా ఈ స్కీం కి ఎం డాకుమెంట్స్ కావాలి? ఎలా అప్లై చేసుకోవాలి? కంప్లీట్ ప్రాసెస్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.

ఫ్రెండ్స్ ఇండియన్ గోవర్నమెంట్ అనేది చాలా స్కీమ్స్ ని అయితే లాంఛ్ చేసింది. అందులో లేడీస్ కి సంబంధించి, అలాగే జెంట్స్ ఇలా ప్రతి ఒక్కరికి హెల్ప్ అయ్యే స్కీమ్స్ ఉన్నాయి. ఇవైతే చాలా వరకు జనాలలోకి వెళ్లడం లేదు. ఇప్పుడు నేను చెప్పబోయే స్కీం వచ్చేసి ఆడపిల్లలకోసం లంచ్ చేసారు. ఈ స్కీమ్ పేరు వచ్చేసి, LIC కన్య ధన్ యోజన పధకం. ఈ LIC కన్య ధన్ యోజన పధకం క్రిందా ఎవరైతే ఆడపిల్ల ఉంటారో వాళ్ళ పేరు పైన 27 లాక్స్ రూపీస్ అయితే బెనిఫిట్ గా పొందవచ్చు.

 

నేరుగా మ్యారేజ్ టైమ్ కో లేక ఎడ్యుకేషన్స్ కో, ఈ LIC కన్య ధన్ యోజన క్రిందా రోజుకి ఒక 75 రూపీస్ ని అయితే మీ సేవ్ చెయ్యగలిగితే చాలు మీరు లార్జ్ అమౌంట్ అయినటువంటి 27 లక్షలని అయితే పొందొచ్చు. దీనిలో ముఖ్యంగా మీ పాపా , లేక డాటర్ , లేక ఎవరైతే ఆడపిల్ల ఉంటారో వాళ్ళ ఫాదరఓ లేక మదరో, వాళ్ళ గార్డెన్ అయితే ఈ స్కీం కి అప్లై చెయ్యవచ్చు. దీనిలో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే ఈ LIC కన్య ధన్ యోజన లో in case ఫాదరో లేక మదరో వాళ్ళుగాని ఎవరైతే ఈ పాపా పేరుపైన అకౌంట్ ఓపెన్ చేసి in case ఇలా జరగకూడదు. కానీ పొరపాటున చనిపోవడం జరిగితే దీనివలన LIC ఏదైతే ఉందొ ఈ స్కీం ని అయితే ఆపదు. వాళ్ళు కంటిన్యూ అయితే చేస్తారు. అదే కానీ నార్మల్ డెత్ కానీ అయితే 5 లక్షల రూపాయలను ఇమిడియట్ గా pay చేస్తుంది. అదే ఆక్సిడెంట్ కానీ లేక ఏదైనా జరగరానిది సడన్ గ జరిగితే అప్పుడు 10 లక్షల రూపాయలను డైరెక్ట్ గా ఆ పాపకు ఇవ్వడం జరుగుతుంది.

ఈ పథకానికి మనకి కావాల్సిన డాక్యుమెంట్ ఏంటి అంటే, ఫస్ట్ మీ పాపా అంటే ఈ ఆడపిల్ల ఎవరైతే ఉంటారో వాళ్ళ బెర్త్ సర్టిఫికెట్ కంపల్సరీగా అయితే కావాలి. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డు అయితే కావాలి. అలాగే గవర్నమెంట్ బ్యాంక్ లో పాపా యొక్క తల్లి కి కానీ తండికి కానీ లేదా గార్డియన్ కి కానీ వాళ్ళకి సంబందించిన బ్యాంకు అకౌంట్ కచ్చితంగా ఉండాలి. అది కూడా గోవర్నమెంట్ బ్యాంకు లో మాత్రమే ఉండాలి. మనీ ఏదైతే ఇస్తుందో 27 లాక్ రూపీస్ ఇది డైరెక్ట్ పాపా ప్రెజన్స్ లో అయితే ఇస్తారు. అండ్ ఇందులో మనకి పాన్ కార్డు కూడా ఒకటి కావలి. ఈ పాన్ కార్డు కూడా ఎవరైతే బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేస్తామో వాళ్ళది ఉంటె సరిపోతుంది. దీనితో పటు 2 passport సైజు ఫొటోస్ కూడా కావాలి.

వీటి అన్నిటిలో మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే మీకు బర్త్ సర్టిఫికెట్ అయితే కచ్చితంగా కావాలి ఎవరైతే పాపా ఉన్నారో ఆ పాపకి సంబందించినది. ఈ పథకం తో బెనిఫిట్ పొందాలి అంటే ఆ పాపా ఏజ్ 13 నుండి 25 సంవత్సరాల మధ్య ఉంటె మనం ఈ బెనిఫిట్ ని పొందవచ్చు. మీ పాపా ఏజ్ 13 నుండి 25 సంవత్సరాల మధ్య ఉంటె, మీరు ఈ స్కీం లో అయితే ఇన్వాల్వ్ అవొచ్చు. ఈ స్కీం లో చేరడానికి కొన్ని టర్మ్స్ అండ్ కండీషన్స్ అయితే ఉన్నాయి. 6 ఇయర్స్ ఇన్వెస్ట్ చెయ్యడం అలాగా… ఇలా 6 ఇయర్స్ ఉంది, 10 ఇయర్స్ ఉంది, 15 ఇయర్స్ ఉంది, అలాగే 20 ఇయర్స్ అయితే ఉంది.

ఇందులో మీరు ఎదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా కట్టడం వలన ఏంటంటే, మ్యారేజ్ కో, ఎడ్యుకేషన్ కో మనకి హెల్ప్ ఫుల్ గా అయితే అవుతుంది. దీనిలో మీకు మని అయితే వస్తుంది కదా ఆ మనీ అనేది. కంప్లీట్ గా టాక్స్ ఫ్రీ అని చెప్పాలి. దీనికి గవర్నమెంట్ అనేది ఎటువంటి టాక్స్ ని కలెక్ట్ చెయ్యడం లేదు. మీకు ఏదైతే మని వస్తుందో దానికి ఎటువంటి ఇంట్రెస్ట్ కానీ ఎటువంటి టాక్స్ లేదు. కంప్లీట్ టాక్స్ ఫ్రీ అని చెప్పవచ్చు. ఇదంతా చుసిన తరువాత చాలా మందికి డౌట్ వస్తుంది.

ఈ LIC కన్య ధన్ యోజన కి ఎలా అప్లై చేసుకోవాలి అని మనకి ప్రతి ఒక్క సిటీలో LIC ఆఫీస్ అయితే ఉంటుంది. ఆ ఆఫీస్ కి వెళ్లి అక్కడ మీరైతే ఈ LIC కన్య ధన్ యోజన కి అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మనం ఇంతకముందు చెప్పిన డాకుమెంట్స్ అన్ని జిరాక్స్ తీసుకోని వెళ్లి మనం అకౌంట్ అయితే ఓపెన్ చేసి కొంచం తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో మనం మంచిగా 27 లక్షలను బెనిఫిట్ గా అయితే పొందవచ్చు. సో ఇదండీ మనకి గోవర్నమెంట్ స్కీం కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్.

watch video: