fbpx
VIDEOS

ఎద్దుకు కోపం వచ్చింది, దీంతో రోడ్డుపై కారు ను ఏం చేసిందో తెలుసా …?

ఎద్దు ఒక విధమైన పశువు, మన మనసుకు నచ్చని లేదా మన అభిప్రాయాన్ని మరొకరు విమర్శించినా లేదా వ్యతిరేకించినా వారిపై మనకు కలిగే వ్యతిరేకానుభూతి లేదా ఉద్రేకాన్ని కోపంగా నిర్వచించవచ్చు. దీని పర్యవసానంగా ఎదుటివారిపై దాడిచేయటం, అయితే బీహార్ లోని హాజీపూర్ లో ఓ బుల్ కు కోపం వచ్చింది. నడి రోడ్డుపై తన ప్రతాపం చూపించింది. రోడ్డుపై నిలిచి ఉన్న కారును అమాంతంగా పైకి ఎత్తేసింది. బరువుగా ఉండే కారును పలుమార్లు కొమ్ములతో పైకి లేపుతూ కిందకు పడేసింది. ఆ పొగరు బోతు ఎద్దును అక్కడి నుంచి పంపేందుకు కొందరు చేసిన ప్రయత్నం ఫలించ లేదు. కోపంతో చిందులేస్తున్న ఎద్దు కొద్ది సేపటికి శాంతించింది. ఆ తర్వాత తన దారిన తాను వెళ్లిపోయింది. కారులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

వీడియో చుడండి: