fbpx
POLITICS

చంద్రబాబు మీద 18 స్టేలు వాస్తవం ఎంత ?

చంద్రబాబు మీద 18 కేసులు ఉన్నయ్, 18 స్టేలు ఉన్నయ్ అని ,వినిపిస్తున్న నేపథ్యంలో అసలు నిజం ఎంత ? వాస్తవానికి వస్తే 17 కేసులు కోర్ట్ లలో డిస్మిస్ చేసేసారు , అనగా కొట్టివేసారు, కేవలం ఒక్కకేసు అదికూడా ఉత్తర తెలంగానా కోసం మహారాష్ట్ర తో నీటి ప్రాజెక్ట్ విషయమై చేసిన ధర్నాపై మహారాష్ట్ర వాళ్ళు పెట్టిన కేసుమాత్రమే, ప్రస్తుతం ఉంది …చంద్రబాబు గారి మీద కొట్టివేసిన 17 కేసుల స్టేటస్ వివరాలు, నడుస్తున్న మహారాష్ట్ర కేసుల వివరాలు పూర్తిగా క్రింద ఇవ్వడం జరిగింది చుడండి …..ఇక పొతే లక్ష్మి పార్వతి వేసిన ఒక్క కేసు తప్పితే .. చంద్రబాబు మీద వేసిన కేసులు డిస్మిస్ చేసారు లేక కేసు వేసినోళ్లు withdraw చేసుకున్నారు..అంటే ఒకే ఒక కేసు మీద స్టే వుంది … లక్ష్మి పార్వతి వేసిన కేసు ఆవిడే ముందుకు తీసుకెళ్ల లేదు .. కోర్ట్ ఈ విషయం మీద ఆవిడని ప్రశ్నించింది ..

 

పూర్తి వివరాలు ఇక్కడ చుడండి ↓ ↓ ↓

Add Comment

Click here to post a comment

Your email address will not be published. Required fields are marked *