fbpx
NEWS

మీకు పిల్లలు ఉన్నారా.. నేరుగా 5 లక్షలు బ్యాంకు అకౌంట్ లోకి.

హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు. ఇప్పుడిప్పుడే మనకి ఒక పెద్ద న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది. మీకు పిల్లలు ఉన్నారా? అబ్బాయి లేదా అమ్మాయి కనుక ఉంటె. గవర్నమెంట్ నుండి ఒక కొత్త స్కీం అయితే వచ్చింది. ఈ స్కీం ద్వారా ఎవరికీ అయితే పిల్లలు ఉంటారో వాళ్ళకి నేరుగా 5 లక్షలు రూపాయలు వాళ్ళ బ్యాంకు అకౌంట్ లోకి వస్తుంది. ఏంటి ఈ స్కీం ? ఎలా అప్లై చెయ్యాలి ? ఎలా ఫారం ని ఫిల్ చెయ్యాలి ? ఏమేమి డాకుమెంట్స్ కావాలి ? తరువాత ఎలా ఈ 5 లక్షలను ఎలా పొందాలి అనేది ఈ article లో డీటెయిల్ గా చెప్తాను.

 

ఇక టాపిక్ లోకి వస్తే పీఎం మోడీ గవర్నమెంట్ నుండి చాలా స్కీమ్స్ వస్తున్నాయి అందులో అందరికి చాలా హెల్ప్ ఫుల్ అయ్యే స్కీం ఇది. ఈ స్కీం లో ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళ బ్యాంకు అకౌంట్ లోకి 5 లక్షల రూపాయలని అయితే పొందొచ్చు. ఈ స్కీం పేరు ఏంటంటే జీవన్ లక్ష్య యోజన. సెంట్రల్ గవర్నమెంట్ అనేది LIC తో టైఅప్ అయ్యి ఈ పెద్ద స్కీం ని తీసుకొచ్చారు. ఈ స్కీం తో స్కూల్ కి వెళ్లే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్యూచర్ బాగుండాలి వాళ్ళ ఎడ్యుకేషన్ బాగా సాగాలి అని చెప్పి. మీరు పేద వారు కానీ, లేక ధనికులైన కానీ మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఈ స్కీం ని లాంచ్ చేసింది.

 

ఈ స్కీం ద్వారా ప్రతి ఒక్కరు బెనిఫిట్ ను పొందవచ్చు. మీరు ఇండియా లో ఎక్కడ ఉన్న ఈ స్కీం కి అప్లై చేసుకోవచ్చు. ఈ స్కీం లో ప్రతి నెల కొంచం కొంచం అంటే నెలకి 500 రూపీస్ ని Pay చేస్తే మీకు 5 లాక్స్ రూపీస్ అయితే వస్తాయి. అలాగే మీరు ఒక 625 రూపీస్ ని Pay చేస్తే 7,25,000 రూపాయలు వస్తాయి. అంటే 500 ప్రతి నెల పే చేయడమా లేక 625 పే చెయ్యడమా అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. పిల్లల బ్యాంకు అకౌంట్ అనేది వాళ్ళ మదురో లేక ఫాదరో పేరుమీద ఓపెన్ అయితే చెయ్యాలి.

ఈ స్కీం బెన్ఫిట్ ని డైరెక్ట్ గా వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ తీసుకోడాని లేదు. ఎవరైతే పిల్లల కోసం అప్లై చేసారో వాళ్ళు అమౌంట్ తీసుకునే సమయంలో కచ్చితంగా ఉండాలి. అయితే ఈ జీవన్ లక్ష్య యోజనాకి అప్లై చెయ్యాలంటే కావాల్సిన డాకుమెంట్స్ అండ్ కొన్ని ఇంపార్టెంట్ పాంయింట్ ని ఇప్పుడు చూద్దాం.

 

ఇండియా లో మనం ఈ స్కీం కి అప్లై చెయ్యాలి అన్న మనకి కావల్సినది ఆధార్ కార్డు. పిల్లల ఆధార్ కార్డు మరియి ఫాదర్ దో… మదర్ దో ఆధార్ కార్డు కంపల్సరీ కావాలి. ఈ ఆధార్ కార్డు అనేది మీ మొబైల్ నుంబెర్ లో లింక్ అయి ఉండాలి. ఎందుకంటే దాని ద్వారా మీకు Updates అనేవి నేరుగా మీ మొబైల్ కె SMS ద్వారా వస్తాయి. ప్రభుత్వ రంగ బ్యాంకు లో బ్యాంకు అకౌంట్ అయితే కచ్చితంగా ఉండాలి. మీ పాపా లేక బాబుకి సంబందించిన బర్త్ సర్టిఫికెట్ కూడా కంపల్సరీ గా కావలి.

మీ ఫ్యామిలీకి సంబందించిన రేషన్ కార్డు. రెండు Passport సైజు ఫొటోస్ కచ్చితంగా కావాలి. ఫారం ఫిల్ చేసే టైమ్ లో. ఎవరి పేరుమీద ఈ స్కీం కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పాపా లేక బాబు వయసు 6 ఇయర్స్ నుండి 17 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఈ LIC జీవన్ లక్ష్య యోజన పథకానికి ప్రాసెస్ ని ఒకసారి గమనిస్తే. ప్రతి ఒక్క టౌన్ లో lic ఆఫీస్ అయితే ఉంటుంది.

 

LIC ఆఫీస్ కి వెళ్లి ఈ జీవన్ లక్ష్య యోజన అంటే చెప్పగానే ఒక ఫారం ని ఇస్తారు. ఈ ఫారం ని ఫిల్ చేసి per month 500 Pay చేస్తారో 625 పే చేస్తారో ప్లాన్ ని సెలెక్ట్ చేసుకొని ఒక fixed టైమ్ రాగానే మనకి 5 లక్షల రూపాయలో లేక 7,25,000 రూపాయలో మనకి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో ఇదండీ పీఎం మోడీ గవర్నమెంట్ స్కీం కి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్. ఈ article నచ్చితే లైక్ చెయ్యండి. షేర్ చెయ్యండి… అలాగే మన website ని ఫాలో అవ్వండి.