ఇండియన్ అల్ రౌండర్ హార్దిక్ పాండ్య ఒక ఇంటి వాడు కాబోతున్నాడు తన ఎంగేజ్మెంట్ గురించి న్యూ ఇయర్ రోజున తన అభిమానులతో పంచుకున్నాడు..ఇటీవలే వివాదాలని దాటుకుని తిరిగి ఆటలో తన సత్త చాటుతున్న హార్దిక్. తన తప్పులని తెలుసునుకొని ఆట మీద ద్రుష్టి పెట్ట్టాడు…సెర్బియా దేశస్థురాలు అయిన నటాషా..ముంబై లో నివసిస్తున్నారు..2013 లో సత్యాగ్రహ సినిమా ద్వారా వెండి తెరకి పరిచయం ఆయాయ్రు.
Aiyo Ji సినిమాలో ఐటెం గర్ల్ గా కూడా కనపడ్డారు..ఎక్కువగా రియాలిటీ షోలలో పాల్గొనే ఈమె.. బిగ్ బాస్ సీజన్ 8 లో కనిపించారు..కూడా ఇటీవలే తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా హార్దిక్ నటాషా పోస్ట్లు కొన్ని ఫాన్స్ తో పంచుకున్నారు.కొత్తజంటకు టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్, ధోనీ సతీమణి సాక్షి, అజయ్ జడేజా, కృనాల్ సతీమణి పంఖూరి శర్మ, సోఫీ చౌదరి, సోనాల్ చౌహాన్, శ్రేయస్ అయ్యర్, ముంబయి ఇండియన్స్, మన్దీప్ సింగ్ తదితరులు అభినందనలు తెలియజేశారు.
WATCH VIDEO:
Add Comment