fbpx
Celebrities Entertainment NEWS TOLLYWOOD

సరికొత్త లుక్ లో బాలయ్య.. ఎప్పుడూ చూడని విదంగా..?

నందమూరి బాలకృష్ణ హీరోగా చేసిన సినిమాలు .  బాలయ్య తన తదుపరి చిత్రాన్ని కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంలో బాలయ్య విభిన్నమైన గెటప్‌తో కనిపించబోతున్నాడు.

తాజాగా బాలయ్య గెటప్‌ లీక్‌ అయ్యింది.బాలకృష్ణ గెటప్‌పై రకరకాల కామెంట్స్‌ వస్తున్నాయి. విభిన్నమైన గడ్డంతో పాటు చాలా చిత్రంగా ఆయన లుక్‌ ఉందని కామెంట్స్‌ వస్తున్నాయి. బాలయ్య మరీ స్టైలిష్‌గా ఉన్నాడనే టాక్‌ కొందరు చేస్తుంటే, ఈ లుక్‌ బాలయ్యకు సెట్‌ అవ్వలేదని మరికొందరు ఎద్దేవ చేస్తున్నారు. మొత్తానికి బాలయ్య లుక్‌ ప్రస్తుతం వైరల్‌ అవుతుంది. ఇదే సమయంలో ఆ లుక్‌ గురించిన చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ విషయమై మీరు ఏమంటారు, బాలయ్య లుక్‌ మీకు నచ్చిందా లేదా తెలియజేయండి.