fbpx
Actress Celebrities Entertainment NEWS

కొడుకుతో ఏంటా ఫోటోలు…..జైల్లో పెట్టండి సార్ అంటున్న నెటీజ‌న్లు!

శ్రీలంక నటి పుయామి హంసమాలి  వీడియో ఒకటి సోషల్ మీడియాలో దర్శనం ఇవ్వడంతో మళ్లీ ఈమె గురించి చర్చ జరుగుతోంది..తను చేసిన సినిమాల కంటే .. తన ఫోటోస్ ద్వారానే ఎక్కువ పాపులర్ అయిన నటి ,మోడల్ పుయామి హంసామాలి (భూమి హంసామాలి)..ఇన్స్టాగ్రాంలో  ఫాలోవర్స్ సంఖ్య 1మిలియన్ పైనే..

శ్రీలంకకు చెందిన పుయామి కొన్ని భారతీయ భాషల్లోనూ నటించింది..సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటుంది.. స్కిన్ షో చేయడానికి ఏ మాత్రం వెనకాడని భూమి..ఆఖరుకి తన కొడుకుతో దిగే ఫోటోల్లో కూడా ఎక్స్పోజింగ్ చేయడానికి వెనుకాడదు..అలా దిగిన ఫోటోలే భూమికి ఆ ఫేమ్ తెచ్చిపెట్టాయి. బాత్రూం టబ్లో  కొడుకుతో దిగి మరీ అప్లోడ్ చేసినప్పుడు కొంతమంది వ్యతిరేకించారు…

భూమి కొడుకు గవిన్ వయసు ప్రస్తుతం పదేళ్లు ఉంటుంది.. ఎవరైనా కన్న కొడుకు తో ఏంటి ఈ ఫోటోలు అని ప్రశ్నిస్తే ..మరింత ఎక్కువగా ఇలాంటి ఫోటోలను అప్లోడ్ చేస్తుంది.. తన ఫోటోలు కొత్తగా చూసేవారికి వింతగా ఉంటుంది.సోషల్ మీడియాలో ఫేమ్ కావడానికి ఒక్కొక్కరిది ఒక్కో పద్దతి..భూమిది ఈ పద్దతి..తను చేసేది కరెక్ట్ కాదని, కేస్ పెట్టాలని, జైలు లో పెట్టించాలంటూ రకరకాలుగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు కొందరు..కొందరేమో తన కొడుకు తన ఇష్టం అని సపోర్ట్ చేస్తుంటారు.

 

Piumi HansamaliPiumi Hansamali was born on 22 November 1992 in Sri Lanka. Piumi Hansamali is a Sri Lankan model and actress.

Piumi Hansamali is also a popular celebrity on social media. She spends frequent time on their account to interact with the public. Presently she available on following platforms.